Home
Vinayaka Chavithi
Vinayaka Chavithi News
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
Ganesh Chaturthi: వాడ వాడలో.. పల్లె పల్లెలో.. ప్రతీ పట్నంలో ఇలా.. ఎక్కడ చూసినా వినాయక చవితి శోభ కనిపిస్తోంది.. ఇక, వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. “ఓం గణేశాయ నమః” అంటూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి… -
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
Vinayaka Vrata Katha: భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నాడు వచ్చే పండుగ “వినాయక చవితి”. ఉగాది తర్వాత వచ్చే హిందువుల పండుగ వినాయక చవితి. అయితే ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణం ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు చెబుతుండగా.. ఆ రోజు గణేశుడికి గణాధిపత్యం వచ్చిందని కొన్ని గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వినాయక చవితి ( Vinayaka chavithi) రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత..… -
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
వినాయక చవితి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విభిన్న రూపాల్లో కొలువుదీరే ఆ విఘ్నేశ్వరుడే. ఏటా ఏదో ఒక కొత్త థీమ్‌తో మండపాలను ముస్తాబు చేయడం, దానికి తగ్గట్టుగా క్రియేటివ్ విగ్రహాలను ప్రతిష్టించడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి నెట్టింట ఒక ప్రత్యేకమైన వినాయకుడి వీడియో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వీడియోలోని విగ్రహం చూస్తే ఎవరికైనా భక్తితో చేతులు వాటంతట అవే జోడిస్తాయి. ఆ సంచలన విగ్రహమే ‘ఇరుముడి గణేశ’. సాధారణంగా గణపతిని… -
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
Vinayaka Chavithi: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు పసుపు రంగులో మెరిసే గణపతి రూపం కనిపిస్తుంది. పూల పరిమళం, ఉండ్రాళ్ల నైవేద్యం, మంత్రోచ్చారణలు, భక్తితో మోగే గంటలు… ఆ రోజు వాతావరణమే ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఆ భక్తి భావాన్ని వెండితెరపై కూడా అంతే అద్భుతంగా ఆవిష్కరించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. గణపతి జననం నుంచి ఆయన మహిమ వరకు ఎన్నో పురాణ ఘట్టాలను మన కళ్లముందుకు తీసుకొచ్చిన ఆ చిత్రాలను… -
Ghup Chup Ganesha: ఆసక్తికరంగా గప్ చుప్ గణేశా ట్రైలర్
కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం… -
Pushpa : గణేష్ మండపం కాదిది.. పుష్ప రాజ్ అడ్డా!!
తమిళనాడులోని హొసూరులో పుష్ప వినాయకుడు విగ్రహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హొసూరులో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. Also… -
Shivaam Shaivam: ఒళ్ళు గగుర్పొడిచేలా “శివం శైవం” పోస్టర్
అమ్మ క్రియేషన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” శివం శైవం”. వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. దినేష్ కుమార్ , అన్షు పొన్నచెన్ , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి ఙక్వాస్ సంగీతం, సుతపల్లి… -
Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా బుధవారం, ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారా రోహిత్ చాలా విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆయన ప్రింట్ మరియు వెబ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కు రాజకీయాల గురించి ఒక ప్రశ్న ఎదురైంది.… -
Free Power Supply: రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి లోకేష్ చొరవ?
Free Power Supply: వినాయకచవితి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్ ను కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో మాట్లాడారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేలకు పైగా… -
Ganesh Navaratri : హాలో కమిటీ మెంబర్స్.. గణేష్ మండపం ఏర్పాటుకు నిబంధనలు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.
తాజావార్తలు
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
-
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?