Shivaam Shaivam: ఒళ్ళు గగుర్పొడిచేలా “శివం శైవం” పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ క్రియేషన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” శివం శైవం”. వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
దినేష్ కుమార్ , అన్షు పొన్నచెన్ , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి ఙక్వాస్ సంగీతం, సుతపల్లి రామ లక్ష్మీ లిరిక్స్ అందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.టీం సభ్యులకి మంచి పేరు రావాలి అని, సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత & డైరెక్టర్ సాయి శ్రీనివాస్ MK మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మా సినిమా 1స్ట్ లుక్ ని , కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ వీర శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో మైతాలజీ జోనర్ లో కాన్సెప్ట్ ఉండబోతుంది. మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ & నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!