మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు.
Variety Thief : పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్‌లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది.
Interesting Innovation : గ్రామీణ ప్రాంతాల్లో కొబ్బరికాయలు లేదా ఖర్జూరం తీయడానికి ప్రజలు చాలా కష్టపడాలి. కానీ ఈ ప్రత్యేకమైన పరికరంతో చెట్లను ఎక్కే ప్రక్రియ సులభంగా మారనుంది. ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
Viral : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆశ వర్కర్‌గా పనిచేస్తుంది. దగ్గర బంధువు అయిన గర్భిణీ ఆమె సాయం కోసం ఇంటికి వచ్చింది. ఆమెను చూసి ఆశ వర్కర్ భర్త గర్భిణిపై కన్నేశాడు.
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు.
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
Robbery : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బైకర్ నుండి రూ.40 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన బైక్‌ను ఆపి ఆ వ్యక్తి బ్యాగ్‌లోని డబ్బును వారు దొంగిలిస్తున్నట్లు CCTV లో రికార్డైంది.
Delhi Man: పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.