Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు చెప్పుకోలేని ఛండాలమైన పనులు చేస్తున్నారు.. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలని మరింత దిగజారి పోతున్నారు.. కొన్ని వీడియోలను చూసి నెటిజన్లు దారుణంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఓ బైక్ పై ముగ్గురు కుర్రాళ్లు వెళుతున్నారు.. అయితే వెనుక ఉన్న ఇద్దరు కూడా లిప్ లాక్ చేస్తున్నారు.. రీల్ కోసం చేశారా.. లేదా రియల్ గా అనేది మాత్రం తెలియలేదు కానీ పక్కన కారులో వెళుతున్న వ్యక్తి ఈ సీన్ ను వీడియో తియ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఈ దరిద్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో.. ట్రాఫిక్‌లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేసిన ఆ యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. వారిని ఎలాగైనా పట్టుకొవాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళను సమాజంలో ఉంచితే అందరిని చెడగొడతారు జైల్లో పెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంక రాను రాను క్రేజ్ కోసం ఆ పనులు కూడా చేసేలా ఉన్నారని జనాలు బయపడుతున్నారు..
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..