టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఓ మెజిషియన్తో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఆ మెజిషియన్ ధోనీని కార్డ్ ట్రిక్‌తో ఆశ్చర్యానికి గురిచేశాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఆయన తీసిన సినిమాలలో ఎఫ్ 3 సినిమా పరవాలేదు అనిపించుకోగా మిగతా సినిమాలు అన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.ఇక ఈ మధ్య తన కామెడీ మార్క్ పక్కనపెట్టి బాలకృష్ణతో ఎమోషన్స్ తో కూడిన సినిమా భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించాడు… ఆ చిత్రంతో కూడా అద్భుత విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ దర్శకుడు భగవంత్ కేసరి సినిమా…
బుల్లి తెర యాంకర్ సుమ కొడుకు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బబుల్ గమ్ సినిమా తో తెలుగులో ఆరంగ్రేటం చేశారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. గత కొన్ని రోజులుగా రోషన్ బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటు మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా రోషన్ వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్…
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో అమ్మడు బిజీగా ఉంది.. ఈ క్రమంలో బుల్లితెర డ్యాన్స్ షో ఢీ లో సందడి చేసింది.. మంగళవారం టీమ్ పాయల్ రాజ్ పుత్, డైరక్టర్ అజయ్ భూపతి గెస్ట్ లుగా వచ్చారు. ఇక వీళ్లతో హైపర్ ఆది చేసిన హడావుడి మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ…
విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఫుడ్ వ్యాపారులు మాత్రం జనాలను ఆకట్టుకోవడం కోసం విచిత్ర ప్రయోగాలను చేస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన కాఫీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి.. ఓ వీధి వ్యాపారి , కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి..…
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారణంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్ 2023లో ఆడలేకపోయాడు. అయితే నాసాలో శిక్షణ పొందుతున్న రిషబ్.. ట్రైనింగ్ సెషన్లో బాగా చెమటలు పట్టిస్తున్నాడు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని జనాలను మెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ లో బోర్ కొట్టకుండా తన అందమైన గొంతుతో పాట పాడారు.. అందుకు సంబందించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ముంబైకి చెందిన ఓ ఆటో డైవర్ అంధేరీ ట్రాఫిక్ సిగ్నల్‌ను కరోకే స్పాట్‌గా ఎలా మార్చాడో క్లిప్ చూపిస్తుంది.…