ఈ మధ్య పెళ్లికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి.. వాటిని చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఓ పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు..రూ.500 నోట్లతో తయారు చేసిన ఈ దండలో ఎంత విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలుసా?.ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లిలో…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం…
బంగారు రంగు గుర్రాలను ఎప్పుడైనా చూశారా.. కనీసం వాటి గురించి విన్నారా? బహుశా విని ఉండరు.. సాదారణంగా గుర్రాలు తెలుపు రంగులో ఉంటాయి.. లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి.. ఇలాంటి గుర్రాలు కూడా ఉన్నాయి.. వీటి గురించి చాలా మందికి తెలియదు.. వీటిని అఖల్-టేకే తుర్క్మెన్ గుర్రం అంటారు.. వాటినే ముద్దుగా బంగారు గుర్రాలు అని కూడా పిలుస్తారు.. తుర్క్మెనిస్తాన్లోని శుష్క ప్రకృతి దృశ్యాల నుండి వచ్చిన ఈ అశ్వ అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించే…
వయస్సుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో బామ్మలు కూడా పెద్ద సాహాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాయి.. మొన్నీమధ్య బామ్మల డ్యాన్స్ వీడియోలు వైరల్ అవ్వడం మనం చూశాం.. ఇప్పుడు మరో బామ్మ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో బామ్మ స్కై డ్రైవ్ చేస్తూ కనిపించింది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఇది మహారాష్ట్రలో వెలుగు చూసింది.. జీవితం పట్ల అభిరుచి అంటే ఏమిటో నిర్వచిస్తూ,…
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్,…
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఆయనకోసం స్పెషల్ గా అందరు వస్తువులను ఇస్తుంటారు.. అందుకు భిన్నంగా ఆలోచన చేశాడు ఓ చెఫ్.. పుచ్చకాయ పై అద్భుతమైన ధోని చిత్రపటాన్ని గీసాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.. మాజీ కెప్టెన్…
ఈ దీపావళిని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చక్కగా ముస్తాబై, రంగురంగుల బట్టలు ధరించి ఇంటిముందు పటాకులను పేల్చి ఉంటారు. ఇంకేముంది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. దీపావళి రోజు అందరూ టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తే, ఓ మహిళ వెరైటీగా.. జడలో పువ్వులకు బదులుగా టపాకాయలు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు.. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది.. గత వారం ఎలిమినేషన్ జరగలేదు..నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా నాగార్జున ఇద్దరూ సేఫ్ అన్నారు. యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి తిరిగి ఇచ్చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశారని అన్నారు.. కావున 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్…
డెన్మార్క్ యొక్క ఉత్తర ప్రాంతాలలో ఉత్తర మరియు బాల్టిక్ సముద్రాలు కలిసే ప్రదేశం. రెండు నీటి వనరుల మధ్య ఉష్ణోగ్రత, సాంద్రత మరియు లవణీయతలో విభిన్నమైన తేడాలతో గుర్తించబడిన ఈ ప్రత్యేకమైన సంఘటన, సముద్రాలు కనిపించే విధంగా వేరుగా ఉండే ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది, స్థానికులు ‘ప్రపంచం అంతం’గా సూచించే సహజ సరిహద్దుగా పిలుస్తారు.. రెండు సముద్రాలు కలుస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. స్కాగెన్ పట్టణానికి సమీపంలో ఈ…
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారం ఆహా లో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన ఏకైక షో అన్స్టాపబుల్.. స్టార్ హీరో బాలయ్య హోస్ట్ గా చేసిన ఈ షో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.. రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.. ఇక ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు… ఆ ఎపిసోడ్ లో…