Dhoni : వావ్.. వాట్ ఏ టాలెంట్ భయ్యా.. ధోని ఫ్యాన్స్ కు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఆయనకోసం స్పెషల్ గా అందరు వస్తువులను ఇస్తుంటారు.. అందుకు భిన్నంగా ఆలోచన చేశాడు ఓ చెఫ్.. పుచ్చకాయ పై అద్భుతమైన ధోని చిత్రపటాన్ని గీసాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని అద్భుతంగా చెక్కాడు. అతను పండ్లు కూరగాయాలపై రకరకాల చిత్రాలను, పెయింటింగ్ వెయ్యడం చూడొచ్చు.. ఈ వీడియోలో, అతను పుచ్చకాయపై MSD అందమైన చిత్రాన్ని రూపొందించి ప్రజలను అబ్బురపరిచాడు. కళాకారుడు పుచ్చకాయపై కెప్టెన్ కూల్ ఫేస్‌ని వాస్తవిక పద్ధతిలో చెక్కాడు..
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ఇక ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చెయ్యబడింది.. అప్పటి నుంచి వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో మొదలు కావడంలో అంకిత్ తన కళకు తుది మెరుగులు దిద్దడం కనిపించింది. ఇందులో అతను పుచ్చకాయపై క్రికెటర్ ముఖాన్ని అందంగా చెక్కడం చూడొచ్చు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించారు. కాగా పలువురు తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేశారు. అంకిత్‌కు ఉన్న ఈ కళను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.. ఇది చాలా అద్భుతంగా ఉండటంతో చాలా మంది వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.. దాంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!