సినీనటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి జనాలను ఆకట్టుకుంది.. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్…
బిగ్ బాస్ 7 ఎనిమిదో వారం పూర్తయ్యింది.. గతవారం వరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయిన విషయం తేలిసిందే.. ఈ వారం కాస్త చేంజ్ చేశారు బిగ్ బాస్..అతి తక్కువ ఓటింగ్ వచ్చిన శోభాను కాదని సందీప్ మాస్టర్ ను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సండే ఫన్ డే వచ్చేసింది. ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్…
ఒకప్పుడు బుల్లితెరపై బాగా బిజీగా ఉన్న యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. అయితే ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, తనపై ఎన్ని ట్రోల్స్ నడిచినా అస్సలు లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ వస్తోంది అనసూయ. తనను…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఈ సందర్బంగా గార్బా డ్యాన్స్ సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.. తాజాగా ఓ గార్బా డ్యాన్స్ మాత్రం జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది.. అందరు రకరకాల డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తుంటే ఓ ఇద్దరు వ్యక్తులు మాత్రం భయంకరమైన దెయ్యాలుగా తయారై డ్యాన్స్ చేశారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. నగరంలో గర్బా సమయంలో,’ అని…
బిగ్ బాస్ ఏడోవారం కాస్త రసవత్తరంగా మారింది.. ఈ వారం బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్ లను కూడా ఇచ్చాడు.. దాంతో జనాల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతుంది.. వీకెండ్ వస్తే నాగ్ చేసే హంగామా షోకు హైలెట్ అవుతుంది.. వారం జరిగిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఒక్కొక్కరిని కడిగి పడేస్తాడు.. అలాగే నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్న వారికి క్లాస్ తీసుకున్నారు వారం మొత్తం లో జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ..…
సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం.. కొన్ని వీడియోలను చూస్తే ఒళ్ళు జల్దరిస్తుంది.. మరికొన్ని వీడియోలు చూస్తే భయంకరమైన విన్యాసాలు ఉంటాయి.. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన బ్యాలెన్సింగ్ చర్య యొక్క వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడానికి తీసుకుంది. GWR ద్వారా ఒక వీడియో అతను…
భారతదేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూన్నారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని ప్రత్యేక అలంకరణ లో చూపిస్తున్నారు భక్తులు.. మొన్న ఏమో గాజులతో అలంకరణను చూసాము.. నిన్న పానీపూరితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కాంతార..…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.. ఇక గుజరాత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల పండుగ, దాండియా రాత్రులు మరియు విందులతో గుర్తించబడుతుంది. ఇప్పుడు, రాజ్కోట్ నుండి ఒక వీడియో ఉద్భవించింది, ఇది ఒక సమూహం స్త్రీలు కత్తులు పట్టుకుని మోటార్సైకిళ్లు మరియు కార్లను నడుపుతూ విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది.. ఒకానొక సమయంలో, ఈ స్త్రీలలో కొందరు స్కూటర్లపై నిలబడి ఇతరులు…
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.. స్టార్ ఇమేజ్ ను అందుకోవడంతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్ చేస్తూ కూడా భారీగానే సంపాదిస్తున్నారు.. వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.. చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించారు.. అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు.. అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్…
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.. ఒక్కో వాటితో అలంకరిస్తున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్ వద్ద గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ 51 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. రెండవ రోజు లక్ష గాజులతో అలంకరించారు. 30 మంది మహిళలు శ్రమించి గర్భగుడి మొత్తం గాజులతో అమ్మవారిని…