Viral Video : భయంకరమైన యువకుడి బైక్ స్టంట్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి యువత రెచ్చిపోయింది.. భయంకరమైన బైక్ స్టంట్స్ చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది..
ఇటీవల కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్, సెక్రటేరియట్‌తో పాటు పలు ప్రాంతాల్లో బైక్ పై భయంకరమైన విన్యాసాలు చేస్తూ వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన ఓ నెటిజన్.. ఇలాంటి ప్రాంతాల్లో బైక్‌లపై విన్యాసాలు చేయడంతో సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ట్విట్టర్లొ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, రోడ్డు సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇటువంటి వాటికి పాల్పడిన యువకులపై కఠిన మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.. ఈ వీడియో పై తాజాగా పోలీసులు స్పందించారు.. ఆ వీడియో ఆధారంగా యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు.. త్వరలోనే ఆ యువకుడిని పట్టుకుంటామని చెబుతున్నారు..
#RoadSafety
Kindly take the cognizance and set an example to other stunt performers on public roads.
Vehicle No: TS 13 EC 6234
Model: Dio
Instagram username: rehan__rider_46@HYDTP @AddlCPTrfHyd @hydcitypolice @CPHydCity@HiHyderabad @DonitaJose @CoreenaSuares2 pic.twitter.com/UgeT3PrxW8— Lokendra Singh (@HYDTrafficMan) November 23, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!