Viral Video : పెళ్లి కొడుకు మెడలో నోట్ల దండ.. వామ్మో ఎంత పెద్దగా ఉందో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య పెళ్లికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు చాలా విచిత్రంగా ఉంటాయి.. వాటిని చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..
ఆ వీడియోలో ఓ పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు..రూ.500 నోట్లతో తయారు చేసిన ఈ దండలో ఎంత విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయో తెలుసా?.ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లిలో కరెన్సీ నోట్ల దండతో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లతో ఈ దండను తయారు చేసారట. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పెళ్లికొడుకు కరెన్సీ నోట్ల దండను చూసి నెటిజన్లు నోర్లు వెల్లబెడుతున్నారు..
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లలో కొందరు అతని సంపదను చూసి ఔరా అని ముగ్ధులైతే.. మరికొందరు ఇంత విపరీతమైన ప్రదర్శన అవసరమా? అని కూడా తిట్టుకున్నారు. ఇంకా కొందరైతే ఆ నోట్లు నిజమైనవి కాకపోవచ్చు కూడా అని అనుమానం వ్యక్తం చేసారు.. మరికొంతమంది అంతగా చెయ్యడం అవసరమా ఇదేం పైత్యం రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు..
ఇంటి పై గోడ మీద నిలబడ్డ వరుడి మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండ కిందవరకూ వేలాడుతూ కనిపించింది. వివాహ వేడుకల్లో ఇలా ఇప్పటివరకు ఎవరూ ఆకట్టుకుని ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియో ప్రకారం హర్యానాలోని ఖురేషిపూర్ గ్రామానికి చెందినదిగా భావిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!