Home
Varun Tej
Varun Tej News
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా వేదికపైకి వస్తే అభిమానులకు ఏదో ఒక క్రేజీ అప్డేట్ దొరకడం అలవాటే! సరదాగా మాట్లాడే క్రమంలో ఆయన నోటివెంట వచ్చే లీకులు నెట్టింట ఎంతటి హల్ చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో కూడా అలాంటి ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన రాబోయే 158వ చిత్రం (#Mega158) టైటిల్‌కు సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా… -
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.10 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 1 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన… -
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది ఎందుకు, ఎప్పుడు వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చిందో, ఎలా తెరమీదకు వచ్చిందో తెలియదు కానీ, సీనియర్ ఎన్టీఆర్ “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అని చెబుతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దాన్ని ఏకంగా ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో వాడుకున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదని అంటుంటే, ఇది ఆయన్ని ట్రోల్ చేయడం… -
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
తెలుగు చిత్రసీమలో తనదైన అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంటోంది భామ రితికా నాయక్. తాజాగా థియేటర్లలో విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ఆమె మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో రితికా నటనకు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒకే వైపున మెస్మరైజ్ చేసే గ్లామర్, మరోవైపు పాత్రలో లీనమయ్యే పర్ఫార్మెన్స్తో ఈ బ్యూటీ థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది. మిరాయ్ లాంటి వరుస విజయాలతో… -
Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
Varun Tej : నటుడు వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, ఇటీవల నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైన ఎన్టీఆర్ ప్రాచీన డైలాగ్ ఇమిటేషన్ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమాలోని ఆ సన్నివేశాన్ని కావాలని ప్లాన్ చేసి తీసింది కాదని, నిజానికి దానిని గతేడాది నవంబర్లోనే షూట్ చేశామని వెల్లడించారు. తాము ప్రమోషన్లలో భాగంగా సీనియర్… -
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వివాహం, లావణ్య త్రిపాఠితో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. లవ్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ వరకు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పెళ్లి అనేది కేవలం వయసు వచ్చిందని చేసుకునే నిర్ణయం కాదని వరుణ్ తేజ్ తెలిపారు. సరైన వ్యక్తి, మంచి అనుబంధం, ఇద్దరి మధ్య అవగాహన ఉండటం… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్‌గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
Korean Kanakaraju First Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను పెంచేసింది. ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 36 నిమిషాల పర్ఫెక్ట్ రన్టైమ్తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి ఇన్సైడ్ వర్గాల నుంచి అత్యంత సానుకూల నివేదికలు అందుతున్నాయి. ఫస్ట్ షో చూసిన వారి నుంచి వస్తున్న… -
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
Ghani Movie Failure: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కోరియన్ కనకరాజు’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. తన కెరీర్లో సినిమాల ఎంపిక, విజయాలు-వైఫల్యాలు, ప్రయోగాత్మక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కెరీర్ ప్రారంభంలో తాను కథలను ప్రేక్షకుడి కోణంలోనే విన్నానని, అప్పట్లో స్క్రిప్ట్‌లను ఇప్పటిలా లోతుగా విశ్లేషించే అలవాటు…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!