Lavanya Tripathi Leg Injured: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ నిన్ననే బయలుదేరి గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే వారందరూ ప్రమాణ స్వీకారానికి వెళితే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటికి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమె కాలికి గాయమైంది. తన కుడికాలికి గాయం అయిందని, తాను ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్…
Varun Tej : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్,స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “ఫిదా”..ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది.…
ఏపీలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ తరపున ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు కూడా పవన్ తరపున ప్రచారం చేసారు. Also read: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్…
ఈ రోజు తన తల్లి పద్మజతో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పిఠాపురం చేరుకున్న హీరో వరుణ్ తేజ్ కు జనసేన ,టిడిపి పార్టీ శ్రేణులు
Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'మట్కా'ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్లో తెరికెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.. ఈ సినిమా స్టోరీ అందరికీ…
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు వివాదాలు కొత్తేమి కాదు. ఎన్నోసార్లు.. ఎంతోమంది సెలబ్రిటీల గురించి నోరుజారి మాట్లాడి తరువాత క్షమాపణలు కోరాడు. ఈ మధ్య మరోసారి ఇలానే నోరుజారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నాగబాబు.. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.