Varun Tej VT15: హారర్ కామెడీతో మెప్పించడానికి సిద్ధమైన వరుణ్ తేజ్.. పుట్టినరోజు నాడు కొత్త సినిమా అనౌన్స్..
- నేడు 34 ఏడాదిలోకి అడుగుపెడుతున్న వరుణ్ తేజ్.
- హారర్ కామెడీతో మెప్పించడానికి సిద్ధమైన వరుణ్ తేజ్.
- VT15 వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej VT15: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరైనా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. కొత్త కథలను ఎంచుకుంటూ తన నటనతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు. ఇకపోతే నేడు వరుణ్ తేజ్ 34 ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ఇక వరుణ్ తేజ్ సినిమాల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆయనకు గతంలో కొన్ని సినిమాలలో నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ నటించిన చివరి మూడు సినిమాలు గాండీవధర అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో, వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా తన 15వ సినిమాను ప్రకటించారు.
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let's spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025
తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కొత్త సినిమా కోసం పోస్టర్‌ను విడుదల చేశారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పోస్టర్ లో ఒక చిన్న కుండ కనిపిస్తోంది, కుండపై డ్రాగన్ బొమ్మ ఉండగా, చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు వ్రాయబడ్డాయి. ఈ పోస్టర్ ద్వారా, ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీ కథగా రూపొందుతోందని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండబోతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గతంలో కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ వంటి సినిమాలను తెరకెక్కించినప్పటికీ అవి పెద్ద విజయాలను అందుకోలేకపోయాయి.
Also Read: TikTok Ban: అమెరికాలో టిక్‌టాక్ సేవలు బంద్..
హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ మరోమారు కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియా – కొరియా కథతో, వినూత్నమైన హారర్ కామెడీ చిత్రంగా ఇది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ముఖ్యంగా, వరుణ్ తేజ్ మళ్లీ తన ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ సినిమాతో ఆయన తిరిగి హిట్ కొడతాడా లేదో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!