Home
Varun Tej
Varun Tej News
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
Varun Tej Love Story: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ ప్రయాణం గురించి తెలిసిందే. అయితే ఈ ప్రేమకథ చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కొనసాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తమ ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పరిచయం 2017లో ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదలైంది. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.… -
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
Varun Tej Leg Injury: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కోరియన్ కనకరాజు’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ… -
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
August Movies Release: 2026లో తొలి అర్ధభాగంలో సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. జూన్, జూలై నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. మరికొన్ని డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు నెలపై పడింది. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు నెలలో వరుస… -
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ నాలుగు నెలల పాటు వెంటిలేటర్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్‌తో ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నెలలో బాక్సాఫీస్‌కు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏంటి? వాచ్ దిస్. 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్‌గా ఉన్నా, రెగ్యులర్‌గా వచ్చే 10% సక్సెస్‌కు ఇంకా టాలీవుడ్ చేరుకోలేదు. జూలైలో క్రేజీ మూవీస్ ఒక్కటి… -
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండో – కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ తన స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.… -
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. ఎన్బీకే తల్వార్ షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఐదు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా, సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం రెండు నెలలు పడుతుందని తెలిసింది. ఈ లెక్కన ఎన్బీకే క్రిస్మస్కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య… -
Korean Kanakraju: నైజాం, వైజాగ్ రైట్స్ కొన్న దిల్ రాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నైజాం, వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి ఒక భారీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నైజాం మరియు వైజాగ్ ప్రాంతాల… -
Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే సుమారు రూ.26 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే అదిరిపోయే బిజినెస్… -
Korean Kanakaraju: అనంతపురం నేలపై ‘కొరియన్ కనకరాజు’ సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
Korean Kanakaraju: యాక్షన్ సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్ల తర్వాత ఇప్పుడు మరో భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే టైటిల్‌తోనే బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్ లేదా ఇతర ప్రధాన నగరాల్లో జరిగే ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా, ఈ సినిమా యూనిట్ నేరుగా కథ పుట్టిన నేల అనంతపురాన్ని వేదికగా ఎంచుకోవడం… -
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
Korean Kanakaraju Teaser:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (KOKA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రను మేకర్స్ వినూత్నంగా ఆవిష్కరించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!