JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ నడుమ పార్టీలు, ఫంక్షన్లకు బాగానే వెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా తనతో పనిచేసిన డైరెక్టర్లతో తిరుగుతూ బాగానే సందడి చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో చోట ప్రత్యక్షం అయ్యాడు. పెద్ద సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉండే జూనియర్.. బర్త్ డే పార్టీలకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా తనకు బృందావనం లాంటి హిట్…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పరంపర కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే దిల్ రాజు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగే గత కొన్నాళ్లుగా…
Vaarasudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు టాలీవుడ్‌లోనూ క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. అతడి గత చిత్రాలు ఈ విషయం నిరూపించాయి. ముఖ్యంగా మాస్టర్ మూవీ విజయ్ కెరీర్‌లో తెలుగులోనూ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు వారసుడు మూవీతో మరోసారి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. ఈ సాయంత్రమే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా తాజాగా తెలుగు…
Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు.…
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క…
నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను అందుకుంటోంది రష్మిక మందన్న. ‘పుష్ప’తో శ్రీవల్లిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో, భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో సందడి చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ అభిమానులను తనవైపుకు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ పై…
తలపతి విజయ్ “బీస్ట్” గ్రాండ్ రిలీజ్ కి కేవలం వారం మాత్రమే ఉంది. అయితే “బీస్ట్” విడుదలకు ముందే విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. తాత్కాలికంగా “తలపతి 66” అని పిలుచుకుంటున్న ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది.…
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తొలి తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్ట్ ను చేయబోతున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా “తలపతి 66” అనే పేరుతో పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. విజయ్ తన 65వ చిత్రం ‘బీస్ట్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం నుండి ప్రారంభమవుతుంది. Read Also : అనంతపురంలో కూలిన 4…