Mahesh Fans on Fire: దర్శకుడు వంశీ పైడిపల్లిపై మహేష్ ఫ్యాన్స్ అలక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు. అయితే వంశీ పైడిపల్లి మహేష్ టైటిల్ కార్డ్ కోసం ఎలాంటి స్పెషల్ ప్లానింగ్ లేకుండా సింపుల్‌గా రిలీజ్ చేసి అభిమానులను నిరాశకు గురిచేశాడు.
Read Also: Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ
Also Read
కానీ ఇప్పుడు విజయ్ 30 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వారిసు’ చిత్రంలో సెకండ్ సాంగ్ ‘తీ దలపతి’ అనే టైటిల్‌తో శింబుతో పాడించి షూట్ చేసి విడుదల చేశారు. విజయ్ అభిమానులు ఈ పాటతో పుల్ ఖుషీ అయిపోతున్నారు. పాట కూడా పుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదే ఇప్పుడు మహేష్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోందట. వంశీ పైడిపల్లి విజయ్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత మహేష్‌కు ఇవ్వలేదని వంశీ పైడిపల్లిపై అలక వహించి ఫైర్ అవుతున్నారు. మరి వారి అలకను వంశీ ఎలా తీరుస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!