Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?
- వరుస సినిమాలతో అన్నలకు హిట్లు
- తమ్ముళ్లకు మాత్రం కలిసిరాని కాలం
- ప్లాపులతో సతమతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు. కానీ వైష్ణవ్ తేజ్ అన్నలా సినిమాలు చేయలేకపోతున్నాడు. సాయితేజ్ కు అంతో ఇంతో ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వైష్ణవ్ కు సొంతంగా ఇమేజ్ రావట్లేదు.
Read Also : Baahubali Epic : రీ రిలీజ్ లోనూ టాప్ హీరోలకు బాహుబలి చెక్.. ఏంట్రా ఈ క్రేజ్..
Also Read
విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆయన తమ్ముడు ఆనంద్ అంతో ఇంతో మంచి సినిమాలే చేస్తున్నాడు. కానీ విజయ్ స్థాయిలో పెద్ద సినిమాలు చేయట్లేదు. అన్న రేంజ్ లో ఫ్యాన్ బేస్ కూడా రావట్లేదు. అటు నాగచైతన్య మంచి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. స్టార్ హీరో అయ్యే దారిలో ఉన్నాడు. కానీ అఖిల్ కు మాత్రం హిట్ పడి కొన్నేళ్లు అవుతోంది. ఆయన కెరీర్ లో హిట్ అనేది కరువైపోయింది. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాలేకపోతున్నాడు అఖిల్.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై శింబు షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!