దళితులపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడికి తీవ్రంగా కొట్టి, గుండు కొట్టించి.. ముఖాన్ని నల్లగా మార్చారు. దళితుడు అయినందువల్లే ఇలా చేశారని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
ఓయో రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటల రొమాంటిక్ వీడియోలు తీస్తోంది ఓ ముఠా. అనంతరం వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది.
తెలివితేటల్లో జంతువులు వేటికవే అని చెప్పాలి. ఆయా సందర్భాల్ని బట్టి వాటి తెలివిని ఉపయోగిస్తాయి. అలా మనిషితో స్నేహంగా, సొంత మనిషికంటే ఎక్కువగా ఉండే కుక్కలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు.
సుదీర్ఘ పార్లమెంటేరియన్, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి దేశంలోని ప్రముఖులు సంతాపం వ్యక్తి చేస్తున్నారు.