The Sultanpur police have arrested the owner of a tent house along with his two brothers for the alleged murder of a woman and her 21-year-old daughter.
Samajwadi Party chief Akhilesh Yadav on Sunday dissolved the national, state and district executive bodies of all its organisations, including the youth and the women's wing, with immediate effect.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యోగిని జాతీయ జెండా ఎగురవేసేందుకు అనుమతించబోమంటూ బెదిరింపులకు దిగారు దుండగులు.. ఈ వ్యవహారం యూపీలో తీవ్ర కలకలమే రేపింది… అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి యూపీ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.. జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా సీఎం యోగిని అడ్డుకుంటామని.. థర్మల్ ప్లాంట్లను మూసివేయాలంటూ.. యూపీ పోలీసులకు ఆడియో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్.. ఎస్ఎఫ్‌జేకు చెందిన గుర్పత్వంత్ సింగ్ పన్నన్…
ఇటీవలే నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరోవ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను…