సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర స్టార్‌డం సంపాదించుకున్నప్పటికి.. నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్‌లతో అలరిస్తూ మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. అప్పటి వరకు సమంత హీరోయిన్‌గా మాత్రమే చేస్తుంది అనుకున్న వారందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్‌తో సర్ ప్రైజ్ చేసింది. సమంత లోని మరో టాలెంట్ చూపించింది. దీంతో బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తోనే ‘సిటాడెల్’ సీరీస్‌ని కూడా చేసిన సమంత చాలా…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. గత ఏడాది భారీ అంచానాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000 కోట్లకు పైగా వసూలు సాధించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను ఈ మూవీ మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. కలియుగం అంతం అయిన తర్వాత పరిణామాలను.. మహాభారతంతో లింక్ చేసి, దర్శకుగు నాగ్ అశ్విన్ కథను తీసిన తీరుకు అందరు ఫిదా…
Jagtial Crime: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు సంతోష్ అక్కడ అధికారులకు తానే గంగారెడ్డి హత్య చేసినట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Ooru Peru Bhairavakona : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన “.. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్ లో వరుస సినిమాలు వున్నాయి.మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న పవన్ కల్యాణ్ తన పూర్తి ఫోకస్ ఎన్నికల పైనే ఉంచారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి.దీనితో పవన్ కల్యాణ్ త్వరలోనే మేకప్ వేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.ఇక నుంచి పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడని సమాచారం.పవన్ కల్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహరవీరమల్లు…
Satyabhama: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ పీక్స్ టైం లోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో…
ఈమధ్య థియేటర్లలో సక్సెస్ కానీ సినిమాలు అన్ని ఓటీటీలో భారీ సక్సెస్ ను అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు అక్కడా, ఇక్కడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. తాజాగా మరో కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది.. ఈనెలలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. బీఎస్ సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆహా,…
ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”..ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సుజాత, దేవయాని మరియు పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించారు. తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ఓటీటీలో సూపర్…
Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.