ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా 2021లో విడుదల అయి పాన్ ఇండియా రేంజ్‍లో సంచలన విజయం సాధించింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు.అలాగే ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప…
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటి వరకు ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు పూర్తి అయ్యాయి..ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రసారమవుతుంది.. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ మొదటి ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఇక, అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (నవంబర్ 11) చిన్న హింట్ ఇచ్చింది. అన్‍స్టాపబుల్…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ తన 34 సినిమా తో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఇప్పటికే విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా వున్నాడు. `సలార్`, “కల్కి 2898 AD”, వంటి సినిమాల గ్లింప్స్ వీడియోస్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు పెంచేసాయి.అయితే ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న మూవీ(రాజా డీలాక్స్) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.కనీసం ప్రారంభమైందనే వార్తకు రాలేదు, షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది.ఏం జరుగుతుందనే అప్ డేట్ టీమ్ నుంచి అస్సలు రావడం లేదు.…
మీరు ఐఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్లలో పెగాసస్ మాల్ వేర్ ను చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో యాపిల్ కంపెనీ సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది.
iPhone users need to Apple update urgently: యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించింది. సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్‌డాగ్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్ కంపెనీకి…
దాదాపు ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న నటుడు నారా రోహిత్ మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నాలుగైదు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం.వాటిలో ‘ప్రతినిధి2’ చిత్రం కూడా ఉంది.. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.అయితే ఈ చిత్రం తో ప్రముఖ జర్నలిస్ట్ దేవగుప్తాపు మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.న్యూస్ రీడర్ గా ఆయన ఎంతగానో పరిచయం వున్న వ్యక్తి. నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీతో…
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ 3. విక్రమ్ రోవర్ ఈ రోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టబోతుంది. ఇదే కనుక జరిగే భారత్ అంతరిక్ష పరిశోధనలో ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్రకెక్కుతుంది. చంద్రయాన్ 3 చందమామపై సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి సంబంధించి కీలక అప్డేట్ ను ఇస్రో ఎక్స్…
టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడేలా కనిపించడం లేదు. టీమిండియాకు ఈ వార్త చాలా బ్యాడ్ న్యూస్. కొద్దిరోజులుగా గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లపై బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది.
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది.