My Dear Donga OTT : ఓటీటీలోకి రాబోతున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య థియేటర్లలో సక్సెస్ కానీ సినిమాలు అన్ని ఓటీటీలో భారీ సక్సెస్ ను అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు అక్కడా, ఇక్కడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. తాజాగా మరో కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది.. ఈనెలలోనే విడుదలకు సిద్ధంగా ఉంది..
బీఎస్ సర్వజ్ఞ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆహా, క్యామ్ ఎంటర్‌టైన్మెంట్ లు కలిసి నిర్మించాయి.. ఈ సినిమాను ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తన x ఖాతా ద్వారా ప్రకటించింది..ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి.. ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ను షాలిని అందించిన సంగతి తెలిసిందే..
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఒక దొంగ అమ్మాయి ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు.. అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల అక్కడే ఉండిపోతారు.. అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చిక్కుకుపోతే ఏం జరిగింది? దొంగకు, యువతికి మధ్య ఏర్పడిన స్నేహం ఎలా ఉంటుంది.. అసలు ఆ దొంగ చివరకు ఎలా బయటకు వస్తాడు.. అనే లైన్ మీద స్టోరీ మొత్తం నడుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే సినిమా సరికొత్తగా వస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 19 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!