Ooru Peru Bhairavakona : టీవీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ .. టెలికాస్ట్ ఎక్కడంటే..?
- టీవీలోకి వచ్చేస్తున్నా సందీప్ కిషన్ "ఊరు పేరు భైరవ కోన "
- జూన్ 30 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ooru Peru Bhairavakona : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన “.. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
Read Also :Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల మూవీ షూటింగ్ అప్డేట్స్
Also Read
ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఆ తర్వాత మార్చి 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు అలాగే ఓటీటీలో ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. తాజాగా “ఊరి పేరు భైరవ కోన” మూవీ వరల్డ్ టెలివెజన్ ప్రీమియర్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. థియేటర్స్ ,ఓటిటిలో ఆకట్టుకున్న ఈ మూవీ టీవీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!