Home
Up News
Up News News
-
UP News: నేడు యూపీలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘..36.50కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం
UP News: ఉత్తరప్రదేశ్‌లో నేడు 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ' ప్రారంభం కానుంది. ఈ రోజున యూపీలో 36.50 కోట్లకు పైగా మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని అక్బర్‌నగర్ ప్రాంతంలో 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 'ను ప్రారంభించనున్నారు. -
Uttarpradesh : కోతితో రీల్ చేసి వైరల్ అయి సస్పెండైన నర్సులు
Uttarpradesh : కోతి పిల్లతో వీడియో తీసి ఇబ్బందుల పాలయ్యారు స్టాఫ్ నర్సులు. ఇలా చేసినందుకు వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
UP : సామూహిక అత్యాచారం.. న్యాయం కోసం ట్యాంక్ ఎక్కి అక్కడే నిద్రపోయిన బాధితురాలు
UP : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మహిళపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాంగ్ రేప్ బాధితురాలు జిల్లాలోని దేవీపటాన్ మండల కమీషనర్ కార్యాలయం వెలుపల వాటర్ ట్యాంక్ ఎక్కింది. -
Hathras Stampede : భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం… సిట్ నివేదికపై మాయావతి ఆరోపణలు
Hathras Stampede : జులై 2న హత్రాస్‌లో 121 మంది మరణించిన తొక్కిసలాటకు 'సత్సంగ్' నిర్వాహకులే కారణమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆరోపించింది. -
Bhole Baba : వందలకోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు..హత్రాస్ బాబా నిజస్వరూపం ఇదే!
Bhole Baba : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనకు చెందిన సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. -
Uttarpradesh : డబ్బులు పోగొట్టుకున్న భార్య.. భర్త తిడతాడని కొత్త నాటకం.. షాకైన పోలీసులు
Uttarpradesh : భర్త భయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ భార్య చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త భయంతో భార్య ఇంట్లో చోరీకి కుట్ర పన్నింది. -
Ram Mandir : అయోధ్య రామమందిరం పైకప్పు నుంచి కారుతున్న నీరు.. స్పందించిన నిర్మాణ కమిటీ చైర్మన్
Ram Mandir : అయోధ్యలోని రామ మందిరం పైకప్పు నుండి నీరు కారుతున్నదని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం పేర్కొన్నారు. -
Uttar Pradesh : నీటిని మళ్లించే విషయంలో గొడవ.. కాల్పుల్లో తండ్రీ కొడుకులు మృతి
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. -
Ayodhya News: రామ మందిర ప్రతిష్ఠాపన ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత
Ayodhya News: రామాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న 121 మంది వేద బ్రాహ్మణులకు నాయకత్వం వహించిన కాశీ ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఉదయం కన్నుమూశారు. -
Jharkhand Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం .. లారీ ఆటో ఢీ.. ఐదుగురు మృతి
Jharkhand Road Accident : జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి సోన్‌భద్రలోని వింధమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!