Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
UP Politics: ఇండియా కూటమి తదుపరి సమావేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి ముందు కూడా కూటమిలో తమ సీట్ల విషయంలో అన్ని పార్టీలు రకరకాల వాదనలు చేస్తున్నాయి.
Triple Talaq: అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడికి కిడ్నీ దానం చేసిన మహిళకు, ఆమె భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలతో పనిచేస్తుండగా.. భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. మహిళ సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుత�
Parliament : పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాగర్ శర్మ డైరీ ఆధారంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Road Accident : ఫరూఖాబాద్లోని బదౌన్ రోడ్డులో బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓవర్ టేక్ చేస్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది చిన్నారులు తృటిలో బయటపడ్డారు.
Fire Accident: బరేలీలోని భోజిపురా హైవేపై రాత్రి 11 గంటల సమయంలో డంపర్, కారు ఢీకొన్నాయి. ఢీకొనడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. డంపర్ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.
Love Marriage: యూపీలోని బరేలీ జిల్లాలో వధువు చేసిన చర్యలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. నాలుగేళ్లలో ప్రేమ నెపంతో ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుని నగదు, నగలు దోచుకెళ్లి పారిపోయింది.
Acid Attack : అయోధ్యలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న యువతి, ఆమె తల్లి ముఖాలపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు.
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు.