Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్డోజర్ యాక్షన్‌పై ప్రయాగ్‌రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎ
Wife Poisons Husband: భార్య దురాగతానికి మరో భర్త బలయ్యాడు. వేరే వ్యక్తితో మాట్లాడ వద్దని చెప్పడమే అతడికి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఏకంగా భర్త తాగే కాఫీలో విషం కలిపి అతడిని హతమార్చాలని ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని భగేలా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అనుజ్ శర్మ మీరట్‌లో ఓ ఆస్పత
UP: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మీరట్ ఎస్పీ విపిన్ టాడా బుధవారం కీలక సూచనలు జారీ చేశారు. ముస్లిం మతాధికారులు, మత పెద్దలు తమ సమీప మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై నమాజ్ చేయడానిక�
Sambhal mosque: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో హింస చెలరేగింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లి మూక దాడులకు పాల్పడింది. ఈ అల్లర్లలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించి, యూపీ పోలీసులు ఇప్పటికే పద�
YouTube: యూట్యూబ్‌లో చూసి సొంత వైద్యం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఓ వ్యక్తి, తన కడుపు నొప్పికి సొంతగా ‘‘ఆపరేషన్’’ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్‌లో చూస్తూ, తనకు తాను సర్జరీ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.
Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదర�
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్‌కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు.
Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం
Mahakumbh 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుండి మహా కుంభమేళా జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది మహా కుంభమేళాకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు.