UP Teacher: ఉత్తర్ ప్రదేశ్‌లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చని డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళా టీచర్‌ని ‘‘ముద్దు’’ కోరడం వివాదాస్పదమైంది.
UP News: ఉత్తరప్రదేశ్‌లో నేడు 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ' ప్రారంభం కానుంది. ఈ రోజున యూపీలో 36.50 కోట్లకు పైగా మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని అక్బర్‌నగర్ ప్రాంతంలో 'పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 'ను ప్రారంభించనున్నారు.
Uttarpradesh : కోతి పిల్లతో వీడియో తీసి ఇబ్బందుల పాలయ్యారు స్టాఫ్ నర్సులు. ఇలా చేసినందుకు వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
UP : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మహిళపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాంగ్ రేప్ బాధితురాలు జిల్లాలోని దేవీపటాన్ మండల కమీషనర్ కార్యాలయం వెలుపల వాటర్ ట్యాంక్ ఎక్కింది.
Hathras Stampede : జులై 2న హత్రాస్‌లో 121 మంది మరణించిన తొక్కిసలాటకు 'సత్సంగ్' నిర్వాహకులే కారణమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆరోపించింది.
Uttarpradesh : భర్త భయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ భార్య చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త భయంతో భార్య ఇంట్లో చోరీకి కుట్ర పన్నింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు.
Ayodhya News: రామాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న 121 మంది వేద బ్రాహ్మణులకు నాయకత్వం వహించిన కాశీ ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఉదయం కన్నుమూశారు.