Home
Up News
Up News News
-
Uttarkashi Tunnel : టన్నెల్ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది ప్రాణాలు?
Uttarkashi Tunnel : ఉత్తరకాశీలో దీపావళి రోజున యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF బృందం రెండవ రోజు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉండడం ఉపశమనం కలిగించే అంశం. వారికి ఆహార పానీయాలు పంపిణీ చేశారు. -
UP : నేడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేయనున్న యోగి ఆదిత్య నాథ్
UP : ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని సీఎం యోగి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌భవన్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. యోగి ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద యుపిలోని 2.5 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్పిజి సిలిండర్లను ఇవ్వనుంది. -
UP: కూర వండలేదని కోప్పడ్డాడు.. తల్లి చేసిన పనికి కొడుకు ఏం చేశాడంటే..?
UP: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఇంట్లో గొడవలతో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు తనకు ఇష్టమైన కూర వండలేదని తల్లితో గొడవ పెట్టుకున్నాడు. -
Uttarpradesh: డాక్టర్ లేడు.. స్ట్రెచర్ లేదు.. తండ్రిని చేతుల్లో మోసుకెళ్లిన కొడుకు
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు. -
BJP News: పోలీసును కారులో నుంచి లాగి కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్
BJP News: అలీగఢ్‌లో ఓ బీజేపీ నేత ఆధిపత్యం ప్రదర్శించి రచ్చ సృష్టించారు. బుధవారం అర్థరాత్రి బీజేపీ నేత బుల్లెట్లో ప్రయాణిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రసల్గంజ్ కూడలికి చేరుకోగానే బుల్లెట్‌పై సైలెన్సర్‌ని ఉపయోగించడం ప్రారంభించారు. -
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.75 వేల ల్యాప్‌టాప్ బుక్ చేస్తే.. వచ్చింది చూసి అవాక్కయ్యాడు
Flipkart Sale: ప్రజలు ఆన్లైన్ షాపింగ్‌ను ఇష్టంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేటుగాళ్లు ఆన్లైన్ షాపింగ్‌లో మోసాలకు పాల్పడుతున్నారు. యూపీలోని బస్తీలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. -
Uttar Pradesh: మదర్సాలలో ఏఐ గురించి బోధన.. యూపీ ప్రభుత్వం ఫైలట్ ప్రాజెక్ట్
Uttar Pradesh: మదర్సాలలో ఆధునిక విద్యను అందించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అక్కడి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణనిచ్చేందుకు చొరవ తీసుకుంది. -
Video: ఫోన్ ఎంతపని చేసింది.. కాల్ మాట్లాడుతూ ట్రైన్ ను ఫ్లాట్ ఫాం పైకి ఎక్కించాడు
Video: మథురలో జరిగిన రైలు ఘటనకు సంబంధించిన సంయుక్త దర్యాప్తు నివేదిక వెల్లడైంది. రైలు నడుపుతున్నప్పుడు లోకో ఫైలట్ తన మొబైల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడని తేలింది. -
Success Story: లక్షలు వచ్చే ఉద్యోగం వదిలేసి.. పూల వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు
Success Story: జీవితంలో విజయం సాధించాలంటే మీరు మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవడం ఎంత కష్టమైనా దృఢ సంకల్పంతో కొనసాగించాలి. పోరాటం ద్వారా విజయం సాధించిన ఒక విజయవంతమైన రైతు కథను ఈ రోజు మనం తెలుసుకుందాం. -
PM Modi WhatsApp Channel: ఇప్పడు నేరుగా ప్రధానిని నేరుగా కలవచ్చు.. మోడీ వాట్సాప్ ఛానెల్ షురూ
PM Modi WhatsApp Channel: ఛానల్స్ ఫీచర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు వాట్సాప్‌కు వచ్చారు. ఈ ఫీచర్ గత వారం ప్రకటించారు. ఈ ఛానెల్లో పీఎం మోడీ ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే తన సందేశాన్ని తన అనుచరులతో పంచుకుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
-
Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!