Uttar Pradesh: వరకట్న దాహానికి ఓ అమ్మాయి బలైంది. కట్నం ఇవ్వలేదని భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. కట్నంగా ఇస్తామని చెప్పిన టీవీఎస్ అపాచీ బైక్, రూ. 3 లక్షల నగదు ఇవ్వకపోవడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతిని ఆమె తల్లిగారి ఇంటి నుంచి తీసుకువచ్చిన భర్త, ఆమెను తీవ్రంగా కొట్టి చంపాడు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. అది కూడా రోగిని అపస్మారక స్థితికి చేరుకోకుండానే. ఆపరేషన్ సమయంలో రోగి ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాడు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది.
UP News: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను బందీగా చేసుకుని ఓ మదర్సా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అన్ని రిజర్వ్ పోలీస్ లైన్లు, పోలీస్ స్టేషన్లు, జైళ్లలో పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను సాంప్రదాయ భక్తితో జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో పేపర్ లీక్ అయిందంటూ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
UP IAS Transfers: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం భారీ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 13 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. కె విజయేంద్ర పాండియన్ లక్నోకు తిరిగి వచ్చి కాన్పూర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
UP News: ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తా అని పట్టుబట్టడంతో ఓ భర్త, భార్యపై దారుణానికి ఒడిగట్టాడు.
UP Cop: ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్కి చెందిన ఓ ఎస్ఐ లంచం కోరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆయన ఏం కోరాడంటే.. తనకు లంచంగా ‘‘5 కిలోల బంగాళాదుంపలు’’ కావాలని బాధితుడిని అడిగారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లంచానికి కోడ్ పదంగా ‘‘బంగాళాదుంపల్ని’’ ఉపయోగించాడు.