100kms Road : 100గంటల్లో 100కి.మీ రోడ్డు.. నితిన్ గడ్కారీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100kms Road : రోడ్డు వేయాలంటే చాలా టైం పడుతుంది. మట్టిపోయాలి.. కంకర వేయాలి.. తారుపోయాలి.. వాటి రోలింగ్ చేయాలి ఇలా కొన్నిరోజులు నెలల టైం పడుతుంది. కానీ 100రోజుల్లో 100కిలోమీటర్ల రోడ్డు వేసి చరిత్ర సృష్టించారు. ఇది గజియాబాద్ – అలీగడ్ ఎక్స్‌ప్రెస్ వే పై జరిగింది. 100 కిలోమీటర్ల రోడ్డును 100 గంటల్లో నిర్మించినట్టు అధికారిక ప్రకటన శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల పట్టుదల, కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గజియాబాద్, అలీగడ్ సెక్షన్ ఆఫ్ ఎన్‌హెచ్ 34.. సుమారు 118 కిలోమీటర్ల మేరకు ఉన్న దారి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జన సాంధ్రత అధికంగా ఉండే గజియాబాద్, అలీగడ్‌లను కలుపుతున్న ఈ రోడ్డు కీలక పాత్ర నిర్వహిస్తుందని తెలిపారు.
Read Also:RBI Guidelines: 2వేల నోట్లు రద్దు.. సామాన్యుల సందేహాలకు ఆర్బీఐ సమాధానం
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ఈ హైవే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికింద్రబాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతుంది. సరుకుల రవాణాకు ఈ దారి కీలకంగా ఉపయోగపడనుంది. అలాగే, ఈ రీజియన్ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను కలిపే ఈ దారి అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. 100 గంటల్లోనే ఈ రోడ్డును 100 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారన్నారు. ఈ వినూత్న హరిత సాంకేతికత 90 శాతం మిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగిస్తుందని అన్నారు. ఫలితంగా పది శాతం వర్జిన్ మెటీరియల్స్‌ను వినియోగితం 10 శాతానికి తగ్గుతుందని వివరించారు. ఈ విధానాన్ని ఎంచుకుని చమురు వినియోగాన్ని చాలా వరకు తగ్గించామని చెప్పారు. గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయని, తద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.
Read Also:Fire accident: పాతబస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. 2 షాపుల్లో చలరేగిన మంటలు
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!