మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. Also Read : Tamannaah : అందాల…
Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని…
Bunny Vasu About Allu Arjun Movie with Trivikram: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ గారు చెప్పిన కాన్సెప్ట్ నచ్చిందని ఆ సినిమా చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్…
Allu Arjun to do Kalki Like Film with Trivikram: అల్లు అర్జున్ సినిమాల లైనప్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పుష్ప రెండో భాగాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన…
Poonam kaur Tweet about Political Leder Goes Viral: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఇష్టమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండే పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నాయకులు స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని…
Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా…
Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్…