Home
Trivikram
Trivikram News
-
Trivikram : 300కోట్ల హీరోతో త్రివిక్రమ్ సినిమా.. ఇంకా చాలా ఉందట!
దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు అది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌ను కలిసి ఒక కథ చెప్పాడు, కానీ వెంకటేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంతా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది. నిజానికి, ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కు… -
Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్.. కొందరి దుష్ప్రచారం
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు… -
Venky- Trivikram : డ్రీం కాంబో సెట్టు
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.… -
Allu Arjun – Trivikram: అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా: నోళ్లు మూయించే యత్నం !
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని… -
Trivikram: బన్నీ కాదు.. ఆ స్టార్ హీరోతో సినిమా సెట్ చేసే పనిలో త్రివిక్రమ్
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఆలస్యం కారణంగా మార్పులు జరిగాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో, త్రివిక్రమ్ ఖాళీగా ఉండకుండా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో పడ్డారు.తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్… -
AA 23 : ప్రభాస్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్‌కు రుచి చూపిస్తే, పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్‌లో సోలో హీరోలుగా వెయ్యి కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మొనగాళ్లుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావొచ్చు కథల ఎంపికలో తడబాటు కావొచ్చు యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ పిక్చర్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో… -
Nagavamshi : అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ కథ అక్కడిదే.. నాగవంశీ రివీల్..
Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటున్నారు. వరుస హిట్లతో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో మరోసారి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా చేశాడు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కథపై… -
Allu Arjun – Trivikram : ఆగిపోలేదు.. వాయిదా పడింది?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో అల్లు అర్జున్ సినిమా పక్కన పెట్టాడని ప్రస్తుతానికి అట్లీతో సినిమా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రెస్ మీట్ లో ఇదే విషయం మీద నిర్మాత నాగ వంశీ స్పందించాడు.… -
Trivikram: త్రివిక్రమ్ నెక్ట్ ఏంటి?
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమా చేశాడు. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ… -
Allu Arjun : బన్నీ, త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్.. సినిమా బ్యాక్ డ్రాప్ ఇదేనట
Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!