టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన చిత్రం ఖలేజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖలేజా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ క్లాసిక్. వెండితెరఅపి సక్సెస్ కానీ ఖలేజా బుల్లి తెరపై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఖలేజా టీవీలో వస్తుందంటే చూసే ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్…
గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్‌కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ ఆ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. 2005 లో భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఓ మోస్తరు గా ఆడింది. కానీ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. అప్పట్లో అంతగా గుర్తించని ఈ సినిమా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్…
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే అందరి చూపు ఉంది. నిత్యం పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలతో త్రివిక్రమ్ కాంపౌండ్ కలకలలాడేది. కానీ ఇప్పుడు వెలవెల బోతోంది. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు హీరోలు దొరకని పరిస్థితి. హీరో అంటే ఇక్కడ స్టార్ హీరోలండి బాబు. ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా మన గురూజీనే. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తానని పట్టుబడతాడు. అదే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే స్టార్…
త్రివిక్రమ్‌కు ఒక తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేయాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. నిజానికి, ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా కాస్త వెనక్కి వెళ్లింది. దీంతో సమయం వృథా చేయకుండా, త్రివిక్రమ్ ఇతర ఆప్షన్స్ ఉన్నాయేమో వెతుకుతున్నారు. Trivikram : 300కోట్ల హీరోతో…
దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు అది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌ను కలిసి ఒక కథ చెప్పాడు, కానీ వెంకటేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంతా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది. నిజానికి, ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్‌కు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు…
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఆలస్యం కారణంగా మార్పులు జరిగాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో, త్రివిక్రమ్ ఖాళీగా ఉండకుండా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో పడ్డారు.తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్…