Allu Arjun : బన్నీ – త్రివిక్రమ్ వర్క్ స్టార్ట్.. రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే.?
- చివరి దశలో పుష్ప -2 షూట్
- అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై చర్చ
- వర్క్ మొదలు పెట్టిన దర్శకుడు త్రివిక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది తర్జన భర్జన కొన్నాళ్ళు నడిచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా హారిక హాసిని బ్యానర్ పైనే తెరెకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్.
Also Read : Rebal Star : ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ లాంఛ్ చేసిన ప్రభాస్
Also Read
కాగా ఈ సినిమా రెగ్యులర్ సినిమాలలాగా ఉండదని ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని మధ్య ప్రకటించాడు నాగవంశీ. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరొక అప్ డేట్ అందుతోంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అల్లుఅర్జున్ డిసెంబరు తో ఫ్రీ అవుతారు. జనవరిలో ఓ స్పెషల్ ప్రోమోతో సినిమాను అనౌన్స్ చేయనున్నారు. ముందుగావచ్చే ఏడాది మర్చిలోషూట్ అనుకున్నారు కానీ బన్నీ పుష్ప తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి లుక్ లోకి మారేందుకు కాస్త టైమ్ పడుతుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లేదా జులై నుండి మూవీ సెట్స్ పైకి వెళ్ళొచ్చు అంటున్నారు. ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాతో సృష్టించనున్నారు దర్శకుడు త్రివిక్రమ్. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను రాబోతోంది. అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..