Harish Shankar: త్రివిక్రంతో గొడవలు.. అసలు విషయం బయటపెట్టిన హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar Clarity on Issues With Trivikram: రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం హరీష్ శంకర్ ఆపలేదు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఒక వీడియోని టీం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో మీకు గొడవలు ఉన్నాయట నిజమేనా? అని ఒక అభిమాని అడిగితే దానికి హరీష్ శంకర్ స్పందించాడు. చాలామంది ఆర్టికల్స్ రాసిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది కానీ నిజానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మారడానికి ముందే త్రివిక్రమ్ రైటర్ గా నాలుగు ఐదు నంది అవార్డులు అందుకున్నాడు. డైలాగ్స్ అనే వాటికి నాకు సపరేట్గా ఫ్యాషన్ ఉండేది. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. నా కంటే చాలా సీనియర్ ఆయన. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే ఇప్పటివరకు నేను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఎవరు అడగలేదు కాబట్టి. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద అభిమాని.
Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఎంత పెద్ద అభిమాని అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందల సార్లు చూసుంటాడు. మా ఇంట్లో ఒకరకంగా త్రివిక్రమ్ గారే పెద్దబ్బాయి. అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంటి రా అని ఇంట్లో చిన్నవాడిని అడిగినట్టు నా సినిమాల్లో ఏవైనా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయినప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపించేవారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్ లో కోపం తెప్పించింది అంటే ఇక నేను కూడా త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్లి ఆయనకు నా సినిమాలన్నీ చూపించి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి. త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుక, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అనుకోండి అని చెబుదామనుకున్నాను. త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి. నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో ఒక రైటర్ గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం. ఎప్పటికీ ఆ ముద్ర ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!