Allu Arjun: చారిత్రాత్మక వీరుడి కథలో ‘పుష్పరాజ్’ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’మూవీతో థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆదివారం నుంచి ప్రమోషన్స్‌ని ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప రాజ్ ప్రమోషన్స్‌ని యూనిట్ చేయనుండగా.. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సాయంత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్‌కి జంటగా రష్మిక నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిపోయిందని.. సెకండ్ హాఫ్ డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్లు రెండు రోజుల క్రితం రష్మిక క్లారిటీ ఇచ్చింది. మూవీలో ఎలాంటి కన్‌ప్యూజన్‌కి తావు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో క్లారిటీగా చూపించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో రన్‌టైమ్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
Read Also:Rajasaab : ‘రాజా సాబ్’లో సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్.. నిజమేనా ?
ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఐతే, 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం కావచ్చు అని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. పైగా త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా. అందుకే, కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ లో మైథలాజికల్ టచ్ ఇచ్చారు. అలాగే, సినిమాలో హిస్టారికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా చారిత్రాత్మక వీరుడైన చెంఘీజ్ ఖాన్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందించనున్నారు.
Read Also:Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!