LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..
- లక్కీ భాస్కర్ కు చీఫ్ గెస్ట్ గా త్రివిక్రమ్
- రూ. 30 కథను ఆడియన్స్ తో షేర్ చేసుకున్న త్రివిక్రమ్
- దీపావళి కానుకగా రిలీజ్ కానున్న లక్కీ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read : KA : కిరణ్ అబ్బవరం కోసం అక్కినేని నాగ చైతన్య..
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశాన్ని త్రివిక్రమ్ పంచుకున్నారు. డబ్బు గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ” నేను సునీల్ చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో డబ్బు పట్ల నాకున్న అశ్రద్ధ పట్ల నాకు సునీల్ కు ఓక ఇన్సిడెంట్ జరిగింది. మా దగ్గర రూ. 30 ఉండేవి. అవి మా దగ్గర ఉన్న లాస్ట్ ముప్పై రూపాయలు. అప్పటికే మా రూమ్ ఓనర్ ఖాళీ చేయమన్నాడు. ముప్పై రూపాలతో రోడ్ మీదకు వచ్చి నిలబడి ఉన్నాం. అప్పడు సునీల్ వాటిని ఎలా జాగ్రత్తగా ఖర్చుచేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో కోక్ టిన్ ఉండేవి దాని ఖరీదు 28 రూపాయాలు. నేను సునీల్ దగ్గర ఆ ముప్పై రూపాయలు తీసుకుని ఒక కోక్ కొనేసాను’ అని అన్నారు ఆలా చేతిలో రూపాయి లేకుండా ఎలా సంపాదించాలి అని అలోచనతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!