Poonam kaur Tweet about Political Leder Goes Viral: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఇష్టమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండే పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నాయకులు స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని…
Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా…
Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్…
Trivikram : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.గత ఎన్నికలలో తాను పోటీ చేసిన భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పవన్ ఓటమి చెందాడు.ఓటమి చెందినందుకు క్రుంగిపోకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు.గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజలలోనే మమేకం అయ్యారు.ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ బీజేపీ,టీడీపీ తో కలిసి కూటమిగా ఏర్పడ్డారు .కూటమిలో భాగంగా జనసేన తరపున…
Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ…
Eesha Rebba : టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.ఆ సినిమానే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’.అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో పాన్ లెవల్ లో క్రేజ్ ను అందుకున్నాడు.. ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం సోషల్…