Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటున్నారు. వరుస హిట్లతో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో మరోసారి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా చేశాడు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న సినిమా �
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో అల్లు అర్జున్ సినిమా పక్కన పెట్టాడని ప్రస్తుతానికి అట్లీతో సినిమా పట్టాలు �
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమా చేశాడు. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకె�
Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు.
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సెకండ్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన�
ఓ సినిమా హిట్టు పడగానే.. కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి టయ్యప్స్ క్రేజీనెస్ తెచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మ్యాడ్ నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి, వ�
పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో ఉంది. మొ�
కేజీఎఫ్, సలార్‌తో పాన్ ఇండియన్ స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీ మురళి కూడా ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని బఘీరకు స్టోరీ ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీర 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీతో మహేష్ బాబు అల్లుడు గల్లా అ
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’మూవీతో థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారు.