Trivikram Srinivas : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ షూటింగ్ చాలా నెలల తర్వాత రీ స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ డేట్లు కేటాయించడంతో డైరెక్టర్ సుజీత్ కెమెరాలను రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కల్యాణ్ సెట్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంటే సెట్స్ కు వెళ్తున్నాడంట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్న త్రివిక్రమ్.. పవన్…
టాలీవుడ్‌లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300…
Trivikram Srinivas : దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఇండస్ట్రీలో విమర్శలకు తావులేని వ్యక్తి. సినిమాలకు పాటలు రాయడంలో ఆయనకున్నంత పట్టు ఇంకెవరికీ ఉండదేమో. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సిరివెన్నెలతో ఎనలేని అనుబంధం ఉంది. సిరివెన్నెలపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకునే త్రివిక్రమ్.. ఓ సారి సిరివెన్నలపై కోప్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేడుకపై మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చాలా ఎమోషనల్…
Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దివంగత రచయిత సినివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సిరివెన్నల గురించి బహుషా త్రివిక్రమ్ చెప్పినంతగా ఎవరూ చెప్పి ఉండరేమో. తాజాగా మరోసారి సిరివెన్నల గురించి కామెంట్ చేశారు త్రివిక్రమ్. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పాటలు పెద్దగా నచ్చేవి కావు. అలాంటి టైమ్ లో సిరివెన్నల సినిమాలోని ‘విధాత తలపున’ సాంగ్ విని మైండ్ బ్లాంక్ అయింది. ఆ పాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది.…
Trivikram Srinivas : అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో మరో భారీ సినిమా వస్తుందని పుష్ప-2 రిలీజ్ కు ముందే ప్రకటించారు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా మరింత భారీగా తీస్తామని ఏవేవో కామెంట్లు చేశారు మూవీ టీమ్. భారీ మైథలాజికల్ సినిమా అన్నారు. కానీ చివరకు భారీ…
Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ షాక్ ఇస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు.
ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సెకండ్ పార్ట్ అద్భుతమైన విజయం సాధించడమే కాదు అనేక రికార్డులు సైతం బద్దలు కొట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏది ఉంటుందో అని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఆయన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో లాంటి సినిమాలు చేసి బ్లాక్…
Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాలోని వాళ్ళకు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రజలకు కూడా సుపరిచితమే..గతంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు…
తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపైకె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న…