Home
Trivikram Srinivas
Trivikram Srinivas News
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
టాలీవుడ్ లో ఇప్పుడు ఏ పెద్ద సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా సరే, ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం మరోసారి వాయిదా పడటంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమా విషయంలో ఇప్పటికి మూడుసార్లు విడుదల తేదీలు మారడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మొదట సమ్మర్ రిలీజ్ అన్నారు, ఆ తర్వాత అక్టోబర్ 2 అని ప్రకటించారు, చివరికి అక్టోబర్… -
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త తెగ హల్చల్ చేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్… -
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు.… -
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
దసరా రేసులో సినిమాల సంఖ్య పెరుగుతోంది. పండక్కి వారం ముందు తొమ్మిదిన ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్న ఒక డబ్బింగ్ మూవీ, ఆయన డైరెక్షన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’కి పోటీనిస్తోంది. రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హిందీ సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం డబ్బింగ్ చేశారు. తెలుగు వర్షన్‌ని త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్నాడు. టీజర్లో గురూజీ పేరు… -
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా… -
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
Adarsha Kutumbam Rumours: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌తో త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో.. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఏకే 47 కథకు సంబంధించి గతంలో కొన్ని ఆసక్తికరమైన రూమర్లు సోషల్… -
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
NTR-Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను డైరెక్టర్ త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల తారక్, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘‘త్రివిక్రమ్ గారు.. నెక్స్ట్ ఇది జరగబోతుందా… -
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన…
తాజావార్తలు
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..