Home
Trivikram Srinivas
Trivikram Srinivas News
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్… -
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబో అంటేనే ప్రేక్షకుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. తాజాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ఆదర్శకుటుంబం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడూ చెప్పే ఫ్యామిలీ, రొమాంటిక్ కామెడీ కథలకు భిన్నంగా ఈసారి సరికొత్త జోనర్‌ను… -
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై మొన్నటి వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే వరుస వాయిదాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని క్రమంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న పాటలు సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురావడం లేదనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’… -
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
Aadarsha Kutumbam Release Date Out: విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’ విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. దీంతో వెంకటేశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ… -
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
NTR – Trivikram Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒకటే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌పై… -
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు… -
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
Hanuman Ansh Telugu Release: చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’.. సంచలన విజయాన్ని అందుకుంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు రూ.400+కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న హనుమాన్ అంశ్.. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. మైత్రి మూవీస్ డిస్టిబ్యూట్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..