Home
Trivikram Srinivas
Trivikram Srinivas News
-
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
Prabhas – Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రభాస్‌తో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ఇప్పటికే మైండ్‌లో ఓ పక్కా స్కెచ్ వేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచనపై… -
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
త్రివిక్రమ్ సినిమా అంటేనే డైలాగుల జాతర. ప్రాసల కోసం కాకుండా, జీవిత సత్యాలను అత్యంత సింపుల్‌గా చెప్పడం ఆయన స్టైల్. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కు రాసినట్లుగా కాకుండా.. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి డార్క్ క్రైమ్ కామెడీకి ఆయన రాసిన డైలాగులు మునుపెన్నడూ లేనంత పదునుగా, ఇంటెన్స్‌గా ఉన్నాయని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెబుతోంది. ఆ క్రైమ్ ప్రపంచంలో ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని అంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో ఉన్న “చచ్చే సైన్యం లేకుండా… -
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
టాలీవుడ్లో కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు విక్టరీ వెంకటేష్. ఆయన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. అలాంటి వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం యువ నటీనటులకు ఒక రేంజ్లో సవాల్ విసురుతుంది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆ సవాల్‌ను ఎదుర్కొన్న శ్రీనిధి శెట్టి, షూటింగ్ సెట్స్‌లో తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. డార్క్ కామెడీ పండించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెంకటేష్… -
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా ముగించుకుని థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ విషయంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడదని నిర్మాత రాధాకృష్ణ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 నుంచి ముందు 9, తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 30కి ఎందుకు వాయిదా పడిందో… -
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే మొగ్గు చూపుతారు. బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్లో గ్లామరస్ ఎంట్రీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా, ఏకంగా ఓ ‘తల్లి’ పాత్రలో కనిపించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆమె పాత్ర చుట్టూనే కీలకమైన మలుపులు ఉంటాయట. ఈ… -
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రతి ఒక్కరికీ ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్స్ గుర్తుకు వస్తాయి. ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. అక్టోబర్ 30న రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే… -
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
Jr NTR: సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరోలైనా తమకు నచ్చిన దర్శకులు, సంగీత దర్శకులతో ఎంతో చనువుగా ఉంటారు. అలాంటి సరదా ముచ్చటే ఇప్పుడు బయటకు వచ్చి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్లకు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఫోన్ చేసి ఫన్నీగా క్లాస్ పీకిన సంగతిని తాజాగా తమన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకి త్రివిక్రమ్… -
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
Trivikram: టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఒకప్పుడు థియేటర్లు కళకళలాడేవి. అయితే 2024 సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ తీవ్రంగా నిరాశపరచడం, ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో అనుకున్న ప్రాజెక్ట్‌లు వర్కవుట్ కాకపోవడం, ముఖ్యంగా తారక్‌తో తీయాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ ఆలస్యం కావడంతో గురూజీ కెరీర్ కాస్త నెమ్మదించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో, గుంటూరు కారం ఫెయిల్యూర్‌ను జనాలు మర్చిపోవాలన్నా.. త్రివిక్రమ్… -
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
Srinidhi Shetty: ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న శ్రీనిధి శెట్టి.. తనకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ చేసిన సరదా, ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “అసలు… -
Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
Aadarsha Kutumbam Trailer: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే అందరికీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదా కడుపుబ్బా నవ్వించే కామెడీ గుర్తుకొస్తుంది. కానీ, తాజాగా రిలీజ్ అయిన ‘ఆదర్శ కుటుంబం (ఏకే-47)’ అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ అవుతోంది. టైటిల్ క్లాస్‌గా కనిపిస్తున్నా.. కంటెంట్ మాత్రం అంతకుమించిన క్రైమ్, వైలెన్స్‌తో నిండిపోయి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, సిరివెన్నెల…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..