NTR- Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కోసం స్టార్ విలన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రివిక్రమ్ “గుంటూరు కారం” తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేశాడు, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు సినిమా గురించి హింట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో మిగతా పాత్రల కోసం త్రివిక్రమ్ కీలకమైన నటులను తీసుకునే ప్లాన్‌లో ఉన్నాడు.
Also read:100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్ లాంచ్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
నిజానికి, త్రివిక్రమ్ సినిమా అంటే కాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది. చిన్న చిన్న పాత్రలకు కూడా ప్రముఖ నటులను మాత్రమే తీసుకుంటాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రకు వ్యతిరేకంగా ఒక రిషి పాత్రలో నటించేందుకు దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రానాకు మంచి శరీర సౌష్టవం, అలాగే కమాండింగ్ వాయిస్ ఉంది. ఆ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని, ఎన్టీఆర్‌కు సరైన ప్రత్యర్థిగా నిలబడతాడని భావిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి “బాహుబలి”తో రానా మంచి విలన్‌గా గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం నిజంగానే త్రివిక్రమ్ రానాను తీసుకుంటే, సినిమా మరింత ఎలివేట్ అవ్వడం ఖాయం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!