Yahs: ‘టాక్సిక్’ సినిమా విడుదల పై లేటెస్ట్ బజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపొయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై ప్రేక్షకులో భారీ హైప్ నెలకొంది. కాగా ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నాడు.
గోవా మాదక ద్రవ్యాల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీయర అద్వాని హీరోయిన్‌గా,సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ పై మరో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసి ఈ ఏడాది ఏప్రిల్ రిలీజ్ చేయలనుకున్న సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ‘టాక్సిక్’ ఈ ఏడాది డిసెంబర్‌కి వాయిదా వేసేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉందట. మరి చూడాలి దీనిపై అధికారిక అనౌన్సమెంట్ ఏమన్నా వస్తుందా లేదా?
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!