Regina : హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతూనే ఉంది. ఇంకా తన నటనను కొనసాగిస్తూనే ఉంది ఈ చెన్నై బ్యూటీ.
Lucky Baskar : ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా..
Industry News : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. అలాగే ప్రముఖ దర్శకుడితో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపకాంతులతో పల్లెలు,పట్టణాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అలాగే టాలీవుడ్ లోను దీపావళి హంగామా కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటేనే సినిమా ఉండాల్సిందే. ఈ దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులలో తెలుగు హీరో ఉన్నఏకైక సినిమా ‘క’. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ తో బుధవారం సాయంత్రం నుండి ప్రీమియర్స్ తో విడుదలైంది. ఇక మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్…
సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది.టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్ర కుట్టిస్ సైతం వరుస ప్లాప్స్ తో సైడయిపోయ్యారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించేసి బాలీవుడ్…
సినీ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) మృతి చెందారు. వయోభారంతో మూడు రోజుల క్రితం అస్వస్థ తకు గురైన ఆయన శనివారం రాత్రి స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడులో తుదిశ్వాస వి డిచారు. రాధాకృష్ణమూర్తి పలు చలన చిత్రాలను నిర్మించారు. ‘ఒక దీపం, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు. జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ప్రతిబింబాలు’ లాంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాధాకృష్ణ మూర్తి భార్య శాంతమ్మ మూడేళ్ల క్రితం మరణించారు.…
కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది.