Prabhas : ఇటీవల కాలంలో కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా తమ పాత్రలు ఉండాలని డైరెక్టర్లకు, నిర్మాతలకు సూచిస్తున్నారు.
Director Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Ananya Nagalla : యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Naga Chaitanya : త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల.. వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు మొదలయ్యాయి.
VD12 : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు లేవు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.
Dhoom 4 : బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన అభిమానులు ఉన్నారు.
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి. సముద్ర గారు మరియు తెలుగు…