Sri Tej: యువతి ఫిర్యాదు.. సినీ హీరోపై కేసు నమోదు!
- టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా కేసులు
- ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు
- ఇదివరకే కూకట్‌పల్లి పీఎస్‌లో ఓ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది. కొద్దిరోజులకే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై కూడా ఓ యువతి కేసు పెట్టింది. తాజాగా ప్రముఖ నటుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది.
ప్రముఖ నటుడు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శ్రీ తేజ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు శ్రీ తేజ్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 69, 115(2), 318(2) సెక్షన్‌ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. శ్రీ తేజ్‌పై ఇదివరకే కూకట్‌పల్లి పీఎస్‌లో ఓ ఫిర్యాదు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసిన సురేష్.. గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో శ్రీ తేజ్‌పై కేసు నమోదైంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా!
శ్రీ తేజ్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ప్రస్తుతం బడా సినిమాలలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో కూడా ఇతడు ఉన్నాడు. పుష్ప ది రైజ్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, ధమాకా, మంగళవారం, బహిష్కరణ వంటి సినిమాలతో శ్రీ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!