Tollywood : ఈ ఏడాది టాలీవుడ్‌ను పలకరించని బ్యూటీల లిస్ట్ పెద్దదే
- టాలీవుడ్ ను పక్కన పెట్టేసిన సీనియర్ బ్యూటీస్
- తెలుగులో ఒక్క సినిమా చేయని సమంత, రాశీ, పూజా, నిత్యా, కీర్తిసురేష్
- సోషల్ మీడియాలో ఫొటోస్ తో హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్‌తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే దారి. రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయితే కేరళ కుట్టీ నిత్యా తమిళంపై ఫోకస్ పెంచింది. అనుష్క ఘాటీతో నెక్స్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Also Read : Vikatakavi: వెబ్ సిరీస్‌కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
సీనియర్ ముద్దుగుమ్మలను పక్కన పెడితే యంగ్ భామలు కూడా ఏడాదిగా తెలుగు ఇండస్ట్రీని వంగి తొంగి చూడటం లేదు. భోళా శంకర్ బెడిసి కొట్టిన తర్వాత మహానటి కీర్తి సురేష్ కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చింది తప్ప నటించలేదు. కానీ బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. పొగుడుకాళ్ల సుందరి పూజా, రాశీ ఖన్నాలు టాలీవుడ్ ను ఎప్పుడో దూరం జరిగారు. రాధే శ్యామ్ తర్వాత పూజా పూర్తిగా దూరమైంది. రాశీ మాత్రం సిద్దుతో తెలుసు కదాలో రొమాన్స్ చేస్తోంది. ఇక తమ్ము టాలీవుడ్ లో చేయడమే మానేసింది. మరోవైపు అప్ కమింగ్ భామలు సంయుక్త మీనన్, భాగ్యశ్రీ వరుసగా టాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ స్టార్ భామలుఈ గ్యాప్ మర్చిపోయేలా గట్టి కంబ్యాక్ ఇస్తే ఓకే కానీ లేకుంటే ఆడియన్స్, ఫ్యాన్స్ లైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందమైన భామలు బీ కేర్ ఫుల్ సుమీ.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!