Senior Actresses : టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన సీనియర్ భామలు
- టాలీవుడ్‌కు సీనియర్ భామలు దూరం
- పర భాషా సినిమాలకే మొగ్గు
- తెలుగులో ఒక్క సినిమాకు సైన్ చేయని సమంత, రకుల్, నిత్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్ వస్తోంది. మరికొంత మంది ఇతర భాషల మోజులో టాలీవుడ్ ను పక్కన పెడుతున్నారు. ఖుషి తర్వాత సమంత తెలుగులో సినిమా చేయలేదు. సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మా ఇంటి బంగారం అంటూ ఎనౌన్స్ చేసింది కానీ అది అలా మూలకు వెళ్ళింది.
Also Read : THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు
Also Read
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
పక్కింటామ్మాయిలా కనిపించే నిత్యామీనన్ మెల్లిగా తెలుగు పరిశ్రమ నుండి దూరంగా వెళ్ళింది.భీమ్లా నాయర్ తర్వాత తెలుగులో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు. తమిళ్ లో ధనుష్ సినిమా సూపర్ హిట్ కాగా జయం రవితో సినిమా సెట్స్ పై ఉంది. రకుల్ కూడా సేమ్ సీన్. కొండ పొలం తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. కాస్తో, ,కూస్తో చందమామ కాజల్, క్వీన్ అనుష్క అడపా దడపా సినిమాలు చేస్తున్నరు. కాజల్ గతేడాది బాలయ్య సరసన భగవంత్ కేసరిలో అలరించి సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో మెరిసింది. ఇక అనుష్క నవీన్ శెట్టి సినిమాతో పలకరించగా ప్రస్తుతం ఘాటీ అనే సినిమాలో చేస్తుంది. ఇక తమన్నా ఓదెల రైల్వే స్టేషన్ సినిమా చేస్తోంది.
తాజావార్తలు
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!